Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
‘షెండీటేక్‌1’ పేరుతో 10.9కి.మీ లోతు వరకు చైనా చేపట్టిన అతిపెద్ద బోరుబావి తవ్వకం పూర్తయ్యింది.
కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుమార్తె వివాహ వేడుకలో తండ్రి గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ఐదు చీతాలను అధికారులు అరణ్యంలోకి విడుదల చేశారు ...
పెళ్లి జీవితంలో ఒకేసారి వచ్చే వేడుక. అందుకే దీన్ని వినూత్నంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఈతరం అమ్మాయిలు. ఈ క్రమంలోనే కొంతమంది వధువులు తమ పెంపుడు జంతువుల్నీ తమ వివాహంలో ఏదో ఒకలా భాగం చేయడం, తద్ ...
OYO advertisement: ఓయో సంస్థ వివాదంలో చిక్కుకుంది. పత్రికా ప్రకటన ఇందుకు కారణమైంది. దీంతో కంపెనీ వివరణ ఇచ్చింది.
హర్‌గిలా.. ఇది అసోం, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండే రెక్కలతో ...
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) సమావేశాలకు ఇటీవల దూరంగా ఉంటున్న శిందే.. 2022లో ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయాన్ని తాజాగా మరోసారి ప్రస్తావించారు.
ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బర్డ్‌ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు గుంటూరులో చికెన్‌ ఫుడ్‌ మేళా నిర్వహించారు.
ప్రేమ పేరుతో వెంటపడుతూ మాయమాటలు చెప్పి దళిత బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ...
ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్న చిత్రంగా విడుదలై ప్రేక్షకులకు థ్రిల్‌ పంచిన చిత్రాల్లో ‘తుంబాడ్‌’ (Tumbbad) ఒకటి. ఆ తర్వాత ఓటీటీలోనూ భాషతో సంబంధం లేకుండా అలరించింది. గతేడాది రీ-రిలీజ్‌ చేయగా, రూ.31 కోట్లకు ప ...